TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్

The Typologically Different Question Answering Dataset

ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ (1882 జనవరి 30– 1945 ఏప్రిల్ 12; pronounced/ˈroʊzəvəlt/(deprecated template) ROE-zə-vəlt;[1] ఆయనను పేరులోని మొదటి అక్షరాలు FDR తో కూడా గుర్తిస్తారు) 32వ అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు, ఆయన 20వ శతాబ్దం మధ్య కాలంలో ప్రపంచ సంఘటనల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం మరియు ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు నేతృత్వం వహించారు. రెండుసార్లకుపైగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా ఉన్న రూజ్‌వెల్ట్ కొన్ని దశాబ్దాలపాటు అమెరికా రాజకీయాలకు కొత్తరూపాన్ని ఇచ్చిన దీర్ఘకాలిక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు. నవంబరు 1932లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మహా మాంద్యం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి హెర్బెర్ట్ హోవెర్‌ను FDR ఓడించారు. FDR యొక్క ఆశావాదం మరియు క్రియాశీలత జాతీయ స్ఫూర్తిని పునరుద్ధరించడానికి తోడ్పడ్డాయి.[2] విన్‌స్టన్ చర్చిల్ మరియు జోసెఫ్ స్టాలిన్‌లతో కలిసి ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ మరియు జపాన్‌లపై పోరాడిన మిత్రరాజ్యాలకు నేతృత్వం వహించారు, ఈ యుద్ధంలో విజయం దాదాపుగా ఖాయమవుతున్న సమయంలో రూజ్‌వెల్ట్ మరణించారు.

ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ ఎప్పుడు మరణించాడు?

  • Ground Truth Answers: 1945 ఏప్రిల్ 121945 ఏప్రిల్ 12

  • Prediction:

మిత్రదేశాలు ఫ్రెంచ్ మొరాకో మరియు అల్జీరియాలపై నవంబరు 1942లో (ఆపరేషన్ టార్చ్) దాడి చేశాయి, జులై 1943లో సిసిలీ (ఆపరేషన్ హస్కీ) మరియు సెప్టెంబరు 1943లో ఇటలీ (ఆపరేషన్ అవాలాంచీ)పై దాడి చేశాయి. వ్యూహాత్మక బాంబు దాడులు 1944లో ముమ్మరం చేశారు, అన్ని ప్రధాన జర్మన్ నగరాల్లో విధ్వంసం సృష్టించడంతోపాటు, చమురు సరఫరాలను అడ్డుకున్నారు. ఇది 50-50 బ్రిటీష్-అమెరికన్ ఆపరేషన్. మిత్రరాజ్యాల క్రాస్-ఛానల్ ఆక్రమణకు నేతృత్వం వహించడానికి జార్జి మార్షల్‍‌కు బదులుగాడ్వైట్ డి. ఈసెన్‌హోవర్‌ను రూజ్‌వెల్ట్ ఎంపిక చేశారు, ఈ ఆపరేషన్ ఓవర్‌లోడ్ జూన్ 6, 1944 డి-డేన ప్రారంభమైంది. పెద్దఎత్తున నష్టం జరిగిన కొన్ని యుద్ధ పోరాటాలు ముట్టడి తరువాత సంభవించాయి, మిత్రరాజ్యాలు డిసెంబరు 1944లో జరిగిన "బుల్జ్ యుద్ధం"లో జర్మనీ సరిహద్దును దిగ్బంధించాయి. మిత్రరాజ్యాల సైన్యం బెర్లిన్‌ను సమీపిస్తున్న తరుణంలో, రూజ్‌వెల్ట్ ఏప్రిల్ 12, 1945న మరణించారు.

ఫ్రాంక్లిన్ డెలానో రూజ్‌వెల్ట్ ఎప్పుడు మరణించాడు?

  • Ground Truth Answers: ఏప్రిల్ 12, 1945

  • Prediction: